Sun Dec 29 2024 17:36:21 GMT+0000 (Coordinated Universal Time)
Modi : ఈ నెల 29 నుంచి మోదీ విదేశీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి విదేశాలలో పర్యటించనున్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ ఆయన ఇటలీ, [more]
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి విదేశాలలో పర్యటించనున్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ ఆయన ఇటలీ, [more]
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి విదేశాలలో పర్యటించనున్నారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ ఆయన ఇటలీ, రోమ్, గ్లాస్గో, యూకేలలో పర్యటిస్తారు. జీ 20 శిఖరాగ్ర సమావేవంలో కూడా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. 30, 31వ తేదీలలో రోమ్ లో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ కోవిడ్, వాతావరణ మార్పు, ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడంపై ప్రసంగించనున్నారు.
Next Story