Thu Dec 26 2024 12:32:57 GMT+0000 (Coordinated Universal Time)
Modi : రెండోస్థానంలో మోదీ… మరో రికార్డు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలో [more]
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలో [more]
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలో ట్విట్టర్ లో అత్యధిక ఫాలోయిర్స్ ఉన్న రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.
తొలి స్థానాన్ని…
ఎక్కువ ఫాలోయిర్స్ ఉన్న తొలి వ్యక్తిగా అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ చోటు సంపాదించుకున్నారు. మూడో స్థానంలో మరో సింగర్ కేటీ పెర్రీ నిలిచారు. ప్రపంంచలోనే అత్యధిక ఫాలోయిర్స్ ఉన్న రెండో వ్యక్తిగా మోదీ నిలవడం పట్ల బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Next Story