Mon Dec 23 2024 11:16:12 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి జో బైడెన్ తో మోడీ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని తొలిసారి సమావేశం కానున్నారు. త్వరలో ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ [more]
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని తొలిసారి సమావేశం కానున్నారు. త్వరలో ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ [more]
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భారత ప్రధాని తొలిసారి సమావేశం కానున్నారు. త్వరలో ఆస్ట్రేలియా నిర్వహించనున్న క్వాడ్ సమావేశంలో వీరిద్దరూ పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగుతుంది. క్వాడ్ లో సభ్యత్వం ఉన్న అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా అధినేతల భేటీ త్వరలో జరగనుంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత మోదీ తొలిసారి ఆయనతో సమావేశం కానున్నారు.
Next Story