Mon Dec 23 2024 07:13:15 GMT+0000 (Coordinated Universal Time)
కాళ్లు కడిగారు.. తుడిచారు…!!
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ [more]
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ [more]
ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్మికుల పాదాలను కడిగిన మోదీ తుడిచారు కూడా. ప్రయాక్ రాజ్ కుంభమేళాలో పనిచేస్తున్న కార్మికుల పాదాలను కడిగి వారు దేశానికి చేస్తున్న సేవను మోదీ చెప్పకనే చెప్పారు. అంతకు ముందు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో మోదీ పాల్గొన్నారు. కార్మికుల పాదాలు కడిగి, తుడిచి వారికి శాలువాలు కప్పి సత్కరించడం విశేషం.
Next Story