Sun Dec 22 2024 01:23:37 GMT+0000 (Coordinated Universal Time)
sidhu : పంజాబ్ లో పంతం నెగ్గించుకున్న సిద్దూ
పంజాబ్ లో పీసీసీ చీఫ్ సిద్ధూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. డీజీపి, అడ్వొకేట్ జనరల్ రాజీనామాను ఆమోదించేలా వత్తిడి చేశారు. ముఖ్యమంత్రి చన్నీ సిద్దూ డిమాండ్లకు తలొగ్గారు. [more]
పంజాబ్ లో పీసీసీ చీఫ్ సిద్ధూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. డీజీపి, అడ్వొకేట్ జనరల్ రాజీనామాను ఆమోదించేలా వత్తిడి చేశారు. ముఖ్యమంత్రి చన్నీ సిద్దూ డిమాండ్లకు తలొగ్గారు. [more]
పంజాబ్ లో పీసీసీ చీఫ్ సిద్ధూ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. డీజీపి, అడ్వొకేట్ జనరల్ రాజీనామాను ఆమోదించేలా వత్తిడి చేశారు. ముఖ్యమంత్రి చన్నీ సిద్దూ డిమాండ్లకు తలొగ్గారు. వారిద్దరి రాజీనామాలను ఆమోదించారు. డీజీపి, అడ్వొకేట్ జనరల్ ను తొలగించాలని సిద్దూ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త డీజీపీగా సెంట్రల్ ప్యానెల్ నుంచి ఎన్నుకునే అవకాశముంది. సిద్దూ చెప్పినట్లే సీఎం చన్నీ నడుచుకుంటున్నారన్న విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి.
Next Story