Fri Dec 20 2024 08:35:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
అనిల్ అంబానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఎస్ బ్యాంకు నుంచి రిలయన్స్ [more]
అనిల్ అంబానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఎస్ బ్యాంకు నుంచి రిలయన్స్ [more]
అనిల్ అంబానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఎదుట విచారణకు రావాలని నోటీసుల్లో కోరారు. ఎస్ బ్యాంకు నుంచి రిలయన్స్ గ్రూపు 14 వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ వ్యవహారంలోనే అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హజరయ్యేందుకు తనకు కొంత సమయం కావాలని అనిల్ అంబానీ పిటీషన్ లో కోరినట్లు తెలిసింది. ఎస్ బ్యాంకు మునిగిపోవడానికి రిలయన్స్ గ్రూపు కారణమన్న విమర్శలున్నాయి.
Next Story