Sat Dec 21 2024 07:42:36 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ చర్చలకు సిద్ధమే
ఆర్టీసీ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. సభ్యులతో చర్చ జరిపి వస్తామని జేఏసీ నేతలు చెప్పి వెళ్లిపోయారని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. [more]
ఆర్టీసీ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. సభ్యులతో చర్చ జరిపి వస్తామని జేఏసీ నేతలు చెప్పి వెళ్లిపోయారని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. [more]
ఆర్టీసీ చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. సభ్యులతో చర్చ జరిపి వస్తామని జేఏసీ నేతలు చెప్పి వెళ్లిపోయారని ఆర్టీసీ ఇన్ ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మళ్లీ వచ్చినా చర్చలకు తాము సిద్ధమేనని సునీల్ శర్మ చెప్పారు. హైకోర్టు చెప్పిన విధంగా 21 డిమాండ్లపై తాము చర్చిస్తామంటే జేఏసీ నేతలు అంగీకరించలేదన్నారు. అన్నీ డిమాండ్లపై వారు చర్చించాలని పట్టుబట్టారన్నారు సునీల్ శర్మ.
Next Story