Mon Dec 23 2024 06:01:16 GMT+0000 (Coordinated Universal Time)
చిత్తూరు కొత్త కరోనా పాజిటివ్ కేసులు అవే.. అక్కడి నుంచే?
చిత్తూరు జిల్లాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లాలో 112 కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ [more]
చిత్తూరు జిల్లాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లాలో 112 కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ [more]
చిత్తూరు జిల్లాలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్కరోజే చిత్తూరు జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి. దీంతో చిత్తూరు జిల్లాలో 112 కేసులు నమోదయ్యాయి. మొన్నటి వరకూ గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ఆ రెండు జిల్లాల్లో కొంత తగ్గుముఖం పడుతున్నాయి. అంతా కుదుటపడుతున్న సమయంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. చెన్నై కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చిన వారితోనే ఈ కొత్త కేసులు నమోదయినట్లు అధికారులు గుర్తించారు. కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేసే పనిలో పడ్డారు అధికారులు.
Next Story