Mon Dec 23 2024 12:09:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త అనుమానం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం ఉందని వివేకా కుటుంబపసభ్యులు అనుమానిస్తున్నారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం ఉందని వివేకా కుటుంబపసభ్యులు అనుమానిస్తున్నారు. [more]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త అనుమానాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం ఉందని వివేకా కుటుంబపసభ్యులు అనుమానిస్తున్నారు. సుధాకర్ రెడ్డి పాత నేరస్తుడు. గతంలో వైఎస్ఆర్ తండ్రి వై.ఎస్.రాజారెడ్డి హత్య కేసులో సుధాకర్ రెడ్డి దోషిగా ఉన్నాడు. మూడు నెలల కింద సత్ప్రవర్తన కింద సుధాకర్ రెడ్డిని జైలు నుంచి విడుదల చేశారు. అతడికి ఈ హత్యతో సంబంధం ఉందా అనే అనుమానాలను వివేకా వర్గీయులు వ్యక్తం చేస్తున్నారు.
Next Story