Fri Jan 10 2025 01:57:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రామతీర్థలో విగ్రహాల ప్రతిష్ట
రామతీర్థంలో నేడు నూత సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. రామతీర్థంలోని బాలాయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన [more]

రామతీర్థంలో నేడు నూత సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించనున్నారు. రామతీర్థంలోని బాలాయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇటీవల రామతీర్థంలో విగ్రహాలు ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం దాని స్థానంలో నూతన విగ్రహాలను తయారు చేయించింది. ఈరోజు స్వామి వార్ల విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.
Next Story