Fri Nov 22 2024 23:02:46 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు మరో ఆరు వారాలు కీలకం
రానున్న మరో ఆరు వారాలు తెలంగాణకు కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా వైరస్ తీవ్రత తెలంగాణలో తీవ్రంగా [more]
రానున్న మరో ఆరు వారాలు తెలంగాణకు కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా వైరస్ తీవ్రత తెలంగాణలో తీవ్రంగా [more]
రానున్న మరో ఆరు వారాలు తెలంగాణకు కీలకమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కరోనా వైరస్ తీవ్రత తెలంగాణలో తీవ్రంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశముందని ఆయన తెలిపారు. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకని పరిస్థిితి ఉందన్నారు. ప్రజలు సహకరించకపోతే మహారాష్ట్ర పరిస్థితి తలెత్తే అవకాశముందని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు.
Next Story