Thu Dec 26 2024 18:06:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నిమ్మగడ్డకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల విషయంలో నిమ్మగడ్డ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ మేరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలు స్పీకర్ కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపారు.
Next Story