Mon Dec 23 2024 17:11:04 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు నిమ్మగడ్డ షాక్… దానిని రద్దు చేస్తూ…?
తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫేస్టోను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. మ్యానిఫేస్టోపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో [more]
తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫేస్టోను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. మ్యానిఫేస్టోపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో [more]
తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మ్యానిఫేస్టోను రాష్ట్ర ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. మ్యానిఫేస్టోపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మ్యానిఫేస్టోను రద్దు చేస్తున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. వెంటనే మ్యానిఫేస్టోను వెనక్కు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లాలకు పంపిన మ్యానిఫేస్టో కాపీలనుకూడా వెనక్కు రప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీని ఆదేశించారు. ఈ మ్యానిఫేస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఆదేశాలలో పేర్కొన్నారు.
Next Story