Tue Dec 24 2024 02:05:23 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ రీ నామినేషన్లపై నేడు తీర్పు
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో నామినేషన్లు తిరిగి వేసుకోవచ్చని నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో నామినేషన్లు తిరిగి వేసుకోవచ్చని నిమ్మగడ్డ రమేష్ [more]
రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. పుంగనూరు, రాయచోటి ప్రాంతాల్లో నామినేషన్లు తిరిగి వేసుకోవచ్చని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. నామినేషన్లను తిరిగి వేసుకోవడానికి అనుమతివ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. నేడు దానికి సంబంధించిన తీర్పు వెలువడనుంది.
Next Story