Mon Dec 23 2024 19:34:56 GMT+0000 (Coordinated Universal Time)
మున్సిపల్ ఎన్నికల కోసం నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాటు
మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల [more]
మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల [more]
మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ఫిర్యాదులు చేయదలచుకుంటే ఈ నెంబరుకు కాల్ చేయవచ్చని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోనే ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే తమ కార్యాలయం అధికారులు స్పందిస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోడ్ ను ఎవరు ఉల్లంఘించినా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కాల్ సెంటర్ నెంబరు 0866 2466877 అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు.
Next Story