Mon Dec 23 2024 19:24:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నిమ్మగడ్డ కీలక భేటీ… ఆ నలుగురు అధికారులతో
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఎన్నికల అధికారులతో సమీక్షించనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఎన్నికల అధికారులతో సమీక్షించనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఎన్నికల అధికారులతో సమీక్షించనున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు. ప్రధానంగా ఈ నగరాల్లో మున్సిపల్ ఎన్నికల సందర్బంగా డబ్బు పంపిణీ విపరీతంగా జరుగుతుందన్న ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ కు అందాయి. దీనిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించనున్నారు.
Next Story