Mon Dec 23 2024 19:07:20 GMT+0000 (Coordinated Universal Time)
సెలవుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఆయన సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత [more]
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఆయన సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత [more]
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సెలవుపై వెళ్లనున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ఆయన సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెల 14వ తేదీ తో పూర్తికానున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఇంతవరకూ స్పష్టత లేదు. కాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది.
Next Story