Mon Dec 23 2024 09:40:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైకోర్టులో నిమ్మగడ్డ పిటీషన్ విచారణ
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తాను గవర్నర్ కార్యాలయంలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు లీకవుతన్నాయని, దీనిపై [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తాను గవర్నర్ కార్యాలయంలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు లీకవుతన్నాయని, దీనిపై [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తాను గవర్నర్ కార్యాలయంలో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు లీకవుతన్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ కు సంబంధించి ఇప్పటికే మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది
Next Story