Sun Dec 22 2024 23:11:25 GMT+0000 (Coordinated Universal Time)
వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండి పడ్డారు. కౌలు రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పంట పండించడం కంటే [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండి పడ్డారు. కౌలు రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పంట పండించడం కంటే [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండి పడ్డారు. కౌలు రైతులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. పంట పండించడం కంటే ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని నిమ్మల రామానాయుడు అభిప్రాయపడ్డారు. బీమా కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమేనని అన్నారు. రైతు భరోసాలో కౌలు రైతులకు జగన్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు.
Next Story