Mon Dec 23 2024 15:41:11 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి నిరంజన్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల [more]
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల [more]
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి నాగర్ కర్నూలు లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్నోళ్లందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల పని ఉపాధి కాదా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో హమాలీ పనికంటే మించిన పని ఉపాధి ఏముంటుందని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Next Story