Mon Dec 23 2024 10:30:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: నీరవ్ మోదీ అరెస్ట్..!
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దాక్కున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17 నెలల క్రితం బ్యాంకులను ముంచేసి [more]
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దాక్కున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17 నెలల క్రితం బ్యాంకులను ముంచేసి [more]
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ లో దాక్కున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17 నెలల క్రితం బ్యాంకులను ముంచేసి లండన్ పారిపోయిన నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ ఏడాది క్రితం బ్రిటర్ ప్రభుత్వాన్ని కోరింది. భారత్ విజ్ఞప్తిని అక్కడి ప్రభుత్వ కోర్టుకు పంపించగా ఈ పిటీషన్ ను విచారించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ మోదీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో లండన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నెల 25 ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆయనను భారత్ కు అప్పగించడంపై త్వరలోనే అక్కడి కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
Next Story