Mon Dec 23 2024 18:19:01 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్నికల కోసమే ఆ రాష్ట్రాలపై వరాలు
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత నిచ్చారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. పశ్చిమ బెంగాల్ లో [more]
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత నిచ్చారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. పశ్చిమ బెంగాల్ లో [more]
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత నిచ్చారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. పశ్చిమ బెంగాల్ లో 25 వేల కోట్ల తో జాతీయ రహదారుల అభివృద్ధి చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేరళ లో పదమూడు వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. అసోంలో 19 వేల కోట్ల తో రహదారుల అభివృద్ధి చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. చెన్నై మెట్రో కోసం కూడా ప్రత్యేక నిధులను కేటాయించారు.
Next Story