Sat Dec 21 2024 05:12:35 GMT+0000 (Coordinated Universal Time)
ప్రధాని తో నేడు నితీష్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భేటీ కానున్నారు. కులగణనపై ఆయన మోదీతో చర్చించనున్నారు. కులగణన చేయాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భేటీ కానున్నారు. కులగణనపై ఆయన మోదీతో చర్చించనున్నారు. కులగణన చేయాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. [more]
ప్రధాని నరేంద్ర మోదీతో నేడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భేటీ కానున్నారు. కులగణనపై ఆయన మోదీతో చర్చించనున్నారు. కులగణన చేయాలని నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ తో అఖిలపక్ష నేతలతో కలసి నితీష్ కుమార్ ప్రధాని మోదీని కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వీరి సమావేశం జరగనుంది.
Next Story