Sat Dec 21 2024 05:20:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : వెనకబడిపోతున్న నితీష్ పార్టీ
బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కుచెందిన జేడీయూ కూటమి వెనకబడి పోతుంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనపర్చడంలేదు. అందరూ ఊహించినట్లుగానే నితీష్ కుమార్ కు ఈ [more]
బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కుచెందిన జేడీయూ కూటమి వెనకబడి పోతుంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనపర్చడంలేదు. అందరూ ఊహించినట్లుగానే నితీష్ కుమార్ కు ఈ [more]
బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ కుచెందిన జేడీయూ కూటమి వెనకబడి పోతుంది. తొలి రౌండ్ నుంచి ఆధిక్యత కనపర్చడంలేదు. అందరూ ఊహించినట్లుగానే నితీష్ కుమార్ కు ఈ ఎన్నికల్లో ఇబ్బంది తప్పేట్లు లేదు. ఇవే తన చివరి ఎన్నికలని నితీష్ కుమార్ చెప్పినా ప్రజలు మాత్రం తేజస్వి యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు అర్థం అవుతుంది. ప్రస్తుతం ఆర్జేడీ 75 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, జేడీయూ కూటమి 54 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనపరుస్తుంది. ట్రెండ్ మాత్రం ఆర్జేడీ వైపు మొగ్గు చూపుతుంది.
Next Story