Sat Dec 21 2024 02:05:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : శాసనసభ పక్ష నేతగా నితీష్.. రేపు ప్రమాణ స్వీకారం
ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. పాట్నాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్ [more]
ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. పాట్నాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్ [more]
ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. పాట్నాలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా నితీష్ కుమార్ ఎన్నిక కావడంతో నాలుగోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం రేపు చేయబోతున్నారు. దీంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా తిరిగి సుశీల్ మోదీకి మరోసారి అధిష్టానం అవకాశమిచ్చింది.
Next Story