Mon Dec 23 2024 16:29:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నిజామాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక… అంతా సిద్ధం
నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో మొత్తం 824 మంది [more]
నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో మొత్తం 824 మంది [more]
నేడు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలో మొత్తం 824 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కోసం మొత్తం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు.
Next Story