Mon Dec 23 2024 14:00:08 GMT+0000 (Coordinated Universal Time)
Kakinada : విప్ ను థిక్కరించిన టీడీపీ కార్పొరేటర్లు
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ లకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 36 ఓట్లు, వ్యతిరేకంగా పది ఓట్లు [more]
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ లకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 36 ఓట్లు, వ్యతిరేకంగా పది ఓట్లు [more]
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్ లకు వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాసానికి అనుకూలంగా 36 ఓట్లు, వ్యతిరేకంగా పది ఓట్లు వచ్చాయి. టీడీపీ విప్ జారీ చేసినా ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. అయితే కలెక్టర్ ఫలితాన్ని రిజర్వ్ లో ఉంచారు. ఫలితాన్ని త్వరలో ప్రకటించే అవకాశముంది.
Next Story