Tue Dec 24 2024 01:18:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాములోరి కల్యాణానికి నో ఎంట్రీ
భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి ఎవరినీ అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం అర్చకులు మాత్రమే సీతారామ కల్యాణం నిర్వహిస్తారని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో [more]
భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి ఎవరినీ అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం అర్చకులు మాత్రమే సీతారామ కల్యాణం నిర్వహిస్తారని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో [more]
భద్రాచలంలో శ్రీరామ కల్యాణానికి ఎవరినీ అనుమతించబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం అర్చకులు మాత్రమే సీతారామ కల్యాణం నిర్వహిస్తారని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో సీతారామ కల్యాణానికి భక్తులను ఎవరినీ అనుమతించబోమని మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి వాపస్ ఇస్తామని చెప్పారు. సీతారామ కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సీతారామ కల్యాణాన్ని లైవ్ ప్రసారం చేస్తామని మంత్రి తెలిపారు.
Next Story