Mon Dec 23 2024 16:33:42 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : అక్కడ జనసేన నామినేషన్ ఒక్కటే
కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 240 మంది నామినేషన్లను దాఖలు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా వైసీపీ నుంచి 89 మంది, టీడీపీ [more]
కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 240 మంది నామినేషన్లను దాఖలు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా వైసీపీ నుంచి 89 మంది, టీడీపీ [more]
కుప్పం మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 240 మంది నామినేషన్లను దాఖలు చేశారు. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులుండగా వైసీపీ నుంచి 89 మంది, టీడీపీ నుంచి 126 మంది , కాంగ్రెస్ నుంచి 14 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, జనసేన నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు ఐదుగురు నామినేషన్లు దాఖలు చేశారని మున్సిపల్ కమిషనర్ చిట్టిబాబు తెలిపారు.
Next Story