Mon Dec 23 2024 18:58:57 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : హుజూరాబాద్ లో 61 మంది
హుజూరాబాద్ లో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రస్తుతం బరిలో 61 మంది అభ్యర్థులున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర [more]
హుజూరాబాద్ లో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రస్తుతం బరిలో 61 మంది అభ్యర్థులున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర [more]
హుజూరాబాద్ లో నామినేషన్ల గడువు ముగిసింది. ప్రస్తుతం బరిలో 61 మంది అభ్యర్థులున్నారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 11వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. స్వతంత్ర అభ్యర్థులను ఉపసంహరించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
Next Story