Mon Dec 23 2024 19:39:00 GMT+0000 (Coordinated Universal Time)
Mlc : నేడు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్
నేడు ఎమ్మెల్సీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16వ తేదీన నామినేషన్ [more]
నేడు ఎమ్మెల్సీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16వ తేదీన నామినేషన్ [more]
నేడు ఎమ్మెల్సీ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16వ తేదీన నామినేషన్ కు తుదిగడువు. తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యే కోటా కింద జరిగే ఎన్నికలు కావడంతో రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీలే దక్కించుకోనున్నాయి. ఇప్పటి వరకూ రెండు రాష్ట్రాల్లో అభ్యర్థులు ఎవరనేది ప్రకటించలేదు.
Next Story