Mon Dec 23 2024 19:28:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆ మూడు కార్పొరేషన్లలో ఎన్నికల్లేవ్
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలను నిలిపివేశారు. కోర్టు వివాదాల నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలను నిలిపివేశారు. కోర్టు వివాదాల నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం కార్పొరేషన్లలో ఎన్నికలను నిలిపివేశారు. కోర్టు వివాదాల నేపథ్యంలో ఈ మూడు కార్పొరేషన్లలో ఎన్నికలు జరపడం లేదని ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. ఏపీలోని పన్నెండు కార్పొరేషన్లలో ఎన్నికలను జరుపుతున్నారు. కోర్టు వివాదాలు పరిష్కారం అయిన తర్వాత వాటి ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.
Next Story