Mon Dec 23 2024 08:03:46 GMT+0000 (Coordinated Universal Time)
By elecions : నేటి నుంచే నామినేషన్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు నియోజకవర్గానికి [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు నియోజకవర్గానికి [more]
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉప ఎన్నికలకు సంబంధించి నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. తెలంగాణలో హుజూరాబాద్, ఏపీలో బద్వేలు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచే ఆ జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నేటి నుంచి నామినేషన్లు ప్రారంభం కావడంతో పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. హుజూరాబాద్ లో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బద్వేలులోనూ టీడీపీ,వైసీపీ అభ్యర్థులను ప్రకటించాయి.
Next Story