Mon Jan 13 2025 05:32:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కేసులు.. ఈ ఒక్కరోజే?
ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 304 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 304 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ [more]
ఆంధ్రప్రదేశ్ లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 304 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. కొత్తగా నమోదయిన కేసుల్లో ఏపీకి చెందిన వారు 246 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 52 మంది ఉన్నట్లు గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి 8 మంది కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఏపీలో 5087 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ కరోనా కారణంగా 86 మంది మరణించారని చెప్పారు.
Next Story