Sat Jan 04 2025 09:34:26 GMT+0000 (Coordinated Universal Time)
రెండు వారాలు చూద్దాం.. తర్వాత లాక్ డౌన్ పై?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు ఆరువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ప్రజలు నిర్లక్ష్యం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు ఆరువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ప్రజలు నిర్లక్ష్యం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రోజుకు ఆరువేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం తొలుత ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. ప్రజలు నిర్లక్ష్యం కారణంగానే కరోనా వేగంగా విస్తరిస్తుందని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం రెండు వారాల పాటు పరిస్థితిని పరిశీలించి ఆ తర్వాత లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది. ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.
Next Story