Mon Dec 23 2024 14:49:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్నూలు మెడికల్ కళాశాలలో.. వంటమనిషికి వైరస్
కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య [more]
కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆగడం లేదు. ఈరోజు కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్నూలు జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 411కు చేరుకుంది. మరోవైపు తాజాగా కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా కలకకలం సృష్టించింది. మెడికల్ కళాశాల హాస్టల్ వంట మనిషికి కరోనా పాజిటివ్ రావడంతో హాస్టల్ ను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. వంట మనిషి కారణంగా వైరస్ సోకుతుందన్న ఆందోళన విద్యార్థుల్లో వ్యక్తమవుతుంది. విద్యార్థులందరికీ కోవిడ్ పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురికి కరోనా వైరస్ సోకింది.
Next Story