Mon Dec 23 2024 05:17:55 GMT+0000 (Coordinated Universal Time)
మహారాష్ట్ర లో హై అలెర్ట్ .. పదివేలకు చేరువలో..?
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 9,945కు చేరుకుంది. దేశంలో 33 వేల పాజిటివ్ [more]
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 9,945కు చేరుకుంది. దేశంలో 33 వేల పాజిటివ్ [more]
మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలకు చేరువలో ఉంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మహారాష్ట్రలో 9,945కు చేరుకుంది. దేశంలో 33 వేల పాజిటివ్ కేసుల సంఖ్య ఉంటే మహారాష్ట్రలోనే 10వేలు ఉండటం గమనార్హం. మరణాల సంఖ్య కూడా మహారాష్ట్రలో వెయ్యి దాటింది. ముంబయిలోని మురికివాడ ధారవిలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఉద్ధవ్ ధాక్రేను పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Next Story