Sat Nov 23 2024 03:45:21 GMT+0000 (Coordinated Universal Time)
విచారణ కోరుకుంటే మరో బెంచ్ కి బదిలీ చేస్తా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వివాదంపై విచారణ కోరుకుంటే తాను వేరే బెంచ్ కు ఈ కేసును బదిలీ చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వివాదంపై విచారణ కోరుకుంటే తాను వేరే బెంచ్ కు ఈ కేసును బదిలీ చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి వివాదంపై విచారణ కోరుకుంటే తాను వేరే బెంచ్ కు ఈ కేసును బదిలీ చేస్తానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అయితే దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తాను రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాడినని, మధ్యవర్తిత్వం ద్వారా రెండు రాష్ట్రాలు సమస్యను పరిష్కరించుకుంటే మంచిదని, అందుకు తాను కూడా సహకరిస్తానని తెలిపారు. విచారణ కావాలని కోరుకుంటే వేరే బెంచ్ కు బదిలీ చేస్తానని ఎన్వీ రమణ తెలిపారు. ఏపీ పిటీషన్ పై విచారణను ఎల్లుండికి వాయిదా వేశారు.
Next Story