Mon Dec 23 2024 14:32:08 GMT+0000 (Coordinated Universal Time)
కీలక అధికారికి కరోనా.. వర్క్ ఫ్రం హోంలో అధికారులు
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారికి కరోనా సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. వర్క్ ఫ్రం హోంకు ఆదేశించారు. జిల్లా అధికారులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని [more]
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారికి కరోనా సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. వర్క్ ఫ్రం హోంకు ఆదేశించారు. జిల్లా అధికారులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని [more]
కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారికి కరోనా సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. వర్క్ ఫ్రం హోంకు ఆదేశించారు. జిల్లా అధికారులంతా వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించారు. వైరస్ సోకిన అధికారి ఇటీవల అనేక సమావేశాల్లో పాల్గొనడంతో అధికారులు, సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కరోనాలో ఇప్పటికే 436 కేసులు నమోదయ్యాయి. కర్నూలు పట్టణం రెడ్ జోన్ లోనే ఉంది.
Next Story