Mon Dec 23 2024 14:28:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రేపటి నుంచి మళ్లీ లాక్ డౌన్
రేపటి నుంచి తిరిగి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి [more]
రేపటి నుంచి తిరిగి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి [more]
రేపటి నుంచి తిరిగి శ్రీకాళహస్తిలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
Next Story