Mon Dec 23 2024 15:57:30 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరులో మరోసారి మార్కెట్ మూసివేత
గుంటూరులో మరోసారి పీవీకే నాయుడు మార్కెట్ ను అధికారులు మూసి వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మార్కెట్ ను మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల [more]
గుంటూరులో మరోసారి పీవీకే నాయుడు మార్కెట్ ను అధికారులు మూసి వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మార్కెట్ ను మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల [more]
గుంటూరులో మరోసారి పీవీకే నాయుడు మార్కెట్ ను అధికారులు మూసి వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మార్కెట్ ను మూసివేసినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే పీవీకే నాయుడు మార్కెట్ ను తెరిచారు. అయితే కరోనా పెరుగుతుండటంతో మరోసారి మార్కెట్ ను మూసివేశారు. దీనిపై వ్యాపారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల కారణంగానే మార్కెట్ ను మూసివేశారంటూ వ్యాపారుల అంటున్నారు. మార్కెట్ స్థలంపై కన్నేసిన కొందరు దీనిని మూసివేయించారని వారు అంటున్నారు.
Next Story