Mon Dec 23 2024 12:02:44 GMT+0000 (Coordinated Universal Time)
ఇళ్ల నుంచి బయటకు వచ్చారో? పేటలో పటిష్టంగా?
నరసరావుపేటలో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నమోదయిన కేసుల్లో తాజాగా నరసరావుపేటలో ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు లాక్ డౌన్ [more]
నరసరావుపేటలో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నమోదయిన కేసుల్లో తాజాగా నరసరావుపేటలో ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు లాక్ డౌన్ [more]
నరసరావుపేటలో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో నమోదయిన కేసుల్లో తాజాగా నరసరావుపేటలో ఎక్కువగా నమోదు అవుతుండటంతో అధికారులు లాక్ డౌన్ నిబంధలను కఠినంగా అమలు చేస్తున్నారు. నరసరావుపేట పట్టణం ఇప్పటికే రెడ్ జోన్ లోకి వెళ్లిపోయింది. పట్టణంలో 44 కేసులు నమోదు కావడంతో ఇంటి నుంచి ఎవరు బయటకు వచ్చినా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. నరసరావుపేట కార్పొరేషన్ లో లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. నిత్యావసరాలను కూడా ఇళ్లకే పంపుతున్నారు.
Next Story