Sun Dec 22 2024 18:34:43 GMT+0000 (Coordinated Universal Time)
Amtih shah : నేడు కీలక సమావేశం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై [more]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై [more]
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అమిత్ షా ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎనిమిది మంది ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్మమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Next Story