Mon Dec 23 2024 16:07:19 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఒకే రాజధాని అన్న కేంద్రం
కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దాద్రానగరే హవేలి, డయ్యూలకు దామన్ రాజధానిగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రెండు ప్రాంతాలకు వేర్వేరు రాజధానులున్నాయి. [more]
కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దాద్రానగరే హవేలి, డయ్యూలకు దామన్ రాజధానిగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రెండు ప్రాంతాలకు వేర్వేరు రాజధానులున్నాయి. [more]
కేంద్ర మంత్రి వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దాద్రానగరే హవేలి, డయ్యూలకు దామన్ రాజధానిగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రెండు ప్రాంతాలకు వేర్వేరు రాజధానులున్నాయి. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే రాజధాని ఉండాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వేళ కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే రాజధాని ఉండాలని నిర్ణయం తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
Next Story