Mon Dec 23 2024 15:50:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నో డౌట్… వన్ సైడ్ పోలింగ్
బీహార్ లో వన్ సైడ్ పోలింగ్ జరిగినట్లు కన్పిస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగడ్బంధన్ ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం [more]
బీహార్ లో వన్ సైడ్ పోలింగ్ జరిగినట్లు కన్పిస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగడ్బంధన్ ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం [more]
బీహార్ లో వన్ సైడ్ పోలింగ్ జరిగినట్లు కన్పిస్తుంది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాగడ్బంధన్ ఇప్పటికే అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ఆర్జేడీ కూటమి 107 స్థానాల్లో ముందంజలో ఉండగా, జేడీయూ కూటమి 70 స్థానాల్లోనూ, లోక్ జనశక్తి పార్టీ ఒకస్థానంలో ముందంలజలో ఉంది. ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ హసన్ పూర్ లో ముందంజలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ కూడా ముందంజలో ఉన్నారు. బీహార్ గంజ్ లో శరద్ యాదవ్ కుమార్తె సుభాషిణి ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సుభాషిణి పోటీ చేశారు.
Next Story