Tue Dec 24 2024 03:15:11 GMT+0000 (Coordinated Universal Time)
విదేశాలకు సోనియా.. రెండు వారాల పాటు?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. సోనియా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో [more]
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. సోనియా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో [more]
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విదేశాలకు వెళ్లారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. సోనియా వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో అనారోగ్యంగా ఉన్న సోనియాగాంధీకి మరోసారి వైద్యపరీక్షలు చేయించాలన్న సూచనతో విదేశాలకు వెళ్లారు. అయితే సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో వారిద్దరూ హాజరయ్యే అవకాశాలు లేవు. సోనియాగాంధీ దాదాపు రెండు వారాల పాటు విదేశాల్లోనే ఉంటారని తెలుస్తోంది. రాహుల్ మాత్రం వారంలో తిరిగి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story