Mon Dec 23 2024 06:28:48 GMT+0000 (Coordinated Universal Time)
95 శాతం మంది ఆన్ లైన్ లో అమరావతికే
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 3.76 లక్షల మంది ఓట్లు వేశారు. ఏకైక [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 3.76 లక్షల మంది ఓట్లు వేశారు. ఏకైక [more]
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిపై నిర్వహిస్తున్న ఆన్ లైన్ సర్వేకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే 3.76 లక్షల మంది ఓట్లు వేశారు. ఏకైక రాజధానిగా అమరాతిని కొనసాగించాలా? వద్దా? అన్న దానిపై చంద్రబాబు వెబ్ పోర్టల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఊహించని స్పందన వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి. ఓట్లు వేసిన వారిలో 95 శాతం మంది అమరావతి రాజధానిగా కొనసాగడానికి అనుకూలంగా ఓట్లు వేశారు.
Next Story