Mon Dec 23 2024 09:32:05 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ వద్దకు డేటా చోరీ వ్యవహరం
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇవాళ బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా గవర్నర్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇవాళ బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా గవర్నర్ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఇవాళ బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వేర్వేరుగా గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఏపీ బీజేపీ నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధి బృందం సాయంత్రం 5 గంటలకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.
Next Story