Thu Dec 19 2024 15:57:17 GMT+0000 (Coordinated Universal Time)
రేపు టీఆర్ఎస్ లోకి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి రేపు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక ఖాయమైంది. కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో కౌశిక్ [more]
హుజూరాబాద్ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి రేపు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక ఖాయమైంది. కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో కౌశిక్ [more]
హుజూరాబాద్ మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి రేపు టీఆర్ఎస్ లో చేరనున్నారు. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిక ఖాయమైంది. కేసీఆర్, కేటీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కౌశిక్ రెడ్డితో పాటు హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన అనేక మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇటీవల కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. టీఆర్ఎస్ తో సఖ్యతగా ఉన్నారని తెలిసి ఆయనకు నోటీసులు ఇవ్వడంతో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Next Story