Mon Apr 21 2025 19:08:17 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేకు కరోనా.. సీరియస్ కావడంతో హెలికాప్టర్ తో తరలింపు
వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా సోకింది. ఆయన కాకినాడలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను బెంగళూరుకు [more]
వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా సోకింది. ఆయన కాకినాడలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను బెంగళూరుకు [more]

వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు కరోనా సోకింది. ఆయన కాకినాడలోని ఒక ప్రయివేటు వైద్య శాలలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను బెంగళూరుకు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పెండెం దొరబాబును హెలికాప్టర్ లో తరలించారు. కాకినాడ చేరుకున్న హెలికాప్టర్ లో దొరబాబును బెంగళూరుకు తరలించారు. పెండెం దొరబాబు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
Next Story